te_tn_old/luk/24/08.md

630 B

Connecting Statement:

స్త్రీలు సమాధి వద్ద తెలుసుకొన్నవిషయాన్ని అపొస్తలులకు చెప్పడానికి వెళ్లారు.

they remembered his words

ఇక్కడ చెప్పిన ""మాటలు"" యేసు చేసిన ప్రకటనను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు చెప్పినది జ్ఞాపకం చేసుకోండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)