te_tn_old/luk/24/07.md

1.9 KiB

that the Son of Man

ఇది పరోక్షంగా ఉదహరించడానికి ఒక ప్రారంభం. యు.ఎస్.టి(UST) లో ఉన్నట్లుగా దీనిని ప్రత్యక్షంగా ఉదహరించి అనువదించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

the Son of Man must be delivered up into the hands of sinful men and be crucified

తప్పక"" అనే పదానికి అర్ధం, ఇది ఖచ్చితంగా జరిగే విషయం. ఎందుకంటే ఇది జరుగుతుందని దేవుడు ముందే నిర్ణయించాడు. దీన్ని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు మనుష్యకుమారుని సిలువ వేసే పాపాత్మకమైన మనుష్యులకు అప్పగించాల్సిన అవసరం ఉంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

into the hands

ఇక్కడ ""చేతులు"" శక్తి లేదా స్వాధీనాన్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

on the third day

యూదులు ఒక రోజులోని ఏ భాగాన్నైనా ఒక రోజుగా లెక్కించారు. అందువల్ల, యేసు తిరిగి లేచిన రోజు ""మూడవ రోజు"". ఎందుకంటే అది ఆయనను సమాధి చేసిన రోజు తరువాత వచ్చే రోజు, విశ్రాంతి రోజు. (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)