te_tn_old/luk/24/06.md

1.1 KiB

Connecting Statement:

దేవదూతలు స్త్రీలతో మాట్లాడటం ముగించారు.

but has been raised

అయితే ఆయన తిరిగి సజీవుడైయాడు. ఇక్కడ ""లేచాడు"" అనేది ""మళ్ళీ సజీవంగా ఉండడాన్ని సూచించే"" ఒక జాతీయం. దీన్ని క్రియాశీలక రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే దేవుడు ఆయనను తిరిగి బ్రతికించాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

Remember how

ఏమిటో జ్ఞాపకం చేసుకోండి

to you

మీరు"" అనే పదం బహువచనం. ఇది స్త్రీలనూ, ఇతర శిష్యులను సూచించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)