te_tn_old/luk/24/04.md

674 B

General Information:

ఇద్దరు దేవదూతలు కనిపించి, ఆ స్త్రీలతో మాట్లాడటం ప్రారంభించారు.

It happened that

కథలోని ఒక ముఖ్యమైన సంఘటనను గుర్తించడానికి ఈ వాక్య భాగాన్ని ఇక్కడ ఉపయోగించారు. దీన్ని చేయడానికి మీ భాషలో ఏదైన ఒక విధానం ఉంటే, మీరు ఇక్కడ దానిని ఉపయోగించేలా పరిగణించవచ్చు.