te_tn_old/luk/24/02.md

720 B

They found the stone

రాయిని వారు చూశారు

the stone rolled away

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రాయిని ఎవరో దొర్లించారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the stone

ఇది చెక్కిన గుండ్రని రాయి, సమాధి ద్వారమును మూసివేయగలిగినంత పెద్దది. దీనిని దొర్లించేందుకు చాలా మంది మగవారు అవసరం.