te_tn_old/luk/23/56.md

1.4 KiB

They returned

ఆ స్త్రీలు తిరిగి తాము బస చేసిన ఇళ్లకు వెళ్ళిపోయారు

prepared spices and ointments

యేసు చనిపోయిన దినాన, ఆయన శరీరానికి సువాసన గల సుగంధ ద్రవ్యాలూ,పరిమళ తైలమూ పోసి గౌరవించడానికి వారికి సమయం లేకపోవడంతో, వారంలోని మొదటి రోజు ఉదయాన్నేవారు దీనిని చేయబోతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు శరీరంపై ఉంచడానికి సుగంధ ద్రవ్యాలు మరియు లేపనాలు సిద్ధం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they rested

స్త్రీలు ఏ పని చేయక తీరికగా ఉన్నారు

according to the commandment

యూదుల ఆచారం ప్రకారం, లేదా ""యూదుల చట్టం ప్రకారం."" వారి ఆచారం ప్రకారం, ఆయన శరీరాన్ని విశ్రాంతి దినాన సిద్ధ పరచేందుకు వారికి అనుమతిలేదు.