te_tn_old/luk/23/55.md

787 B

who had come with Jesus out of Galilee

గలిలయ ప్రాంతం నుండి యేసును అనుసరించిన వారు. దీన్ని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు.

followed and saw the tomb and how his body was laid

ప్రత్యామ్నాయ అనువాదం: ""యోసేపు, అతనితో కూడా ఉన్న మనుషుల వెంబడి వెళ్లారు; సమాధినీ, సమాధి లోపల యేసు మృతదేహాన్నీ,ఆ మనుషులు ఎలా ఉంచారో ఆ స్త్రీలు చూశారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)