te_tn_old/luk/23/54.md

695 B

the Day of the Preparation

ప్రజలు విశ్రాంతి అని పిలిచే యూదుల విశ్రాంతి దినం, దాని కోసం సిద్ధపడే రోజు

the Sabbath was about to begin

సూర్యాస్తమయం వద్ద యూదులకు రోజు ప్రారంభమైంది. ప్రత్యామ్నాయ అనువాదం: "" విశ్రాంతి కొంచెం సేపటిలో సూర్యాస్తమయం అవుతుండగా ప్రారంభమవుతుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)