te_tn_old/luk/23/53.md

1.1 KiB

he took it down

యేసు మృతదేహాన్ని సిలువ నుండి యోసేపు తీసుకున్నాడు

wrapped it in a linen cloth

శరీరాన్ని చక్కని నార వస్త్రంలో చుట్టారు. ఆ సమయంలో ఇది సాధారణగా చేసే భూస్థాపనము ఆచారం.

that was cut in the rock

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరో దీనిని ఒక చిన్న రాతి కొండలో తొలిచారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in which no one had yet been laid

దీనిని ఒక కొత్త వాక్యంగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆ సమాధిలో ఇంతకు మునుపు ఎవరునూ ఒక మృతదేహాన్నీ ఉంచలేదు