te_tn_old/luk/23/50.md

1.2 KiB

General Information:

యేసు శరీరం కోసం యోసేపు పిలాతును అడిగాడు. ఈ వచనాలు యోసేపు ఎవరో అనే విషయానికి సంబంధించిన నేపథ్య సమాచారాన్ని ఇస్తాయి. యు.ఎస్.టి(UST) మాదిరిగానే ఈ సమాచారాన్ని వచనంతో కలుపుతూ కొద్దిగా క్రమాన్ని మార్చడానికి ఇది సహాయపడవచ్చు. (చూడండి: [[rc:///ta/man/translate/writing-background]] మరియు [[rc:///ta/man/translate/translate-versebridge]])

Now there was a man

ఇదిగో"" అనే పదం కథలో ఒక క్రొత్త వ్యక్తిని మనకు పరిచయం చేస్తుంది. మీ భాషలో దీనికి వేరే విధానం ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక మనుషుడు ఉన్నాడు, అతను"" (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

a council member

యూదుల సభ