te_tn_old/luk/23/48.md

1.1 KiB

crowds

గొప్ప జన సమూహం

who had come together

గుమిగూడిన వారు

for this spectacle

ఈ సంఘటన చూఛి, లేదా ""ఏమి జరుగుతుందో గమనించి

the things that had happened

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జరిగింది ఏమిటో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

returned beating

బాదుకుంటూ వారి ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు

beating their breasts

ఇది దుఃఖానికీ, విచారానికి గుర్తు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు తమ దుఃఖాన్ని కనపరచడానికి తమ గుండెలు బాదుకున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)