te_tn_old/luk/23/47.md

733 B

the centurion

ఇతర రోమా సైనికులకు బాధ్యత వహించే రోమా అధికారికి ఉన్న పేరు. అతను సిలువ శిక్షను పర్యవేక్షిస్తుంటాడు.

what happened

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జరిగిన అన్ని విషయాలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

this man was righteous

ఈయన తప్పు చేయలేదు, లేదా ""ఈయన ఏ తప్పు చేయలేదు