te_tn_old/luk/23/46.md

1.4 KiB

crying out with a loud voice

బిగ్గరగా అరవడం. ఇది మునుపటి ఈ వచనాలకు సంబంధించిన సంఘటనలతో ఏవిధంగా సంబంధం కలిగి ఉందో చూపించడానికి సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అది జరిగినప్పుడు, యేసు బిగ్గరగా కేక వేశాడు

Father

ఇది దేవునికి చెందిన శ్రేష్టమైన నామం. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

into your hands I commit my spirit

మీ చేతుల్లో"" అనే వాక్యం దేవుని సంరక్షణను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం:""నేను నా ఆత్మను నీ వశం చేస్తున్నాను""లేదా""నేను నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, నీవు దానిని సంరక్షిస్తావని తెలుసు""(చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Now having said this

యేసు ఈ విషయం చెప్పిన తరువాత

he breathed his last

యేసు మరణించాడు