te_tn_old/luk/23/45.md

1.3 KiB

The sun was darkened

ఇది సూర్యాస్తమయాన్ని సూచించదు. దానికి బదులుగా, మధ్యాహ్నమే సూర్యుని వెలుగుచీకటిగా మారింది. సూర్యుడు అస్తమించటం కంటే సూర్యుడు చీకటిగా మారడం గురించి వివరించేలా ఒక పదాన్ని ఉపయోగించండి.

the curtain of the temple

దేవాలయం లోపల తెర. ఇది అతి పరిశుద్ద స్థలాన్నీ,మిగిలిన దేవాలయప్రాంతాన్ని వేరుచేసే గర్భాలయపు తెర.

the curtain of the temple was torn in two

దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు దేవాలయపు తెరను పైనుండి క్రిందికి రెండుగా చీల్చివేశాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)