te_tn_old/luk/23/44.md

854 B

about the sixth hour

మధ్యాహ్నం గురించి. ఆ కాలంలో తెల్లవారుజాము ఉదయం 6 గంటలకు పగటిపూట ప్రారంభమయ్యే ఘడియలను లెక్కించే ఆచారాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

darkness came over the whole land

భూమంతా చీకటిగా అయ్యింది

until the ninth hour

మధ్యాహ్నం 3 గంటల వరకు.ఆ కాలంలో తెల్లవారుజాము ఉదయం 6 గంటలకు పగటిపూట ప్రారంభమయ్యే ఘడియలను లెక్కించే ఆచారాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.