te_tn_old/luk/23/43.md

999 B

Truly I say to you, today

యేసు చెబుతున్న విషయం నిజంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ రోజే నీవు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను

paradise

నీతిమంతులు చనిపోయినప్పుడు వెళ్ళే ప్రదేశం ఇది. యేసు తాను దేవునితో ఉంటానని, దేవుడు అతన్ని అంగీకరిస్తాడనే నిశ్చయతను యేసు అతనికి అనుగ్రహించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీతిమంతులు నివసించే ప్రదేశం"" లేదా ""ప్రజలు క్షేమంగా ఉండే ప్రదేశం