te_tn_old/luk/23/41.md

613 B

We indeed ... we are receiving ... we did

మేము"" అనే ఈ వాడుక పదం అక్కడ ఉన్న ఇద్దరు నేరస్థులను మాత్రమే సూచిస్తుంది, యేసును కాదు, లేదా అక్కడ ఉన్న ఇతర వ్యక్తులను కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

we indeed rightly

నిజంగా మేము ఈ శిక్షకు పాత్రులం

this man

ఇది యేసును సూచిస్తుంది.