te_tn_old/luk/23/39.md

971 B

insulted him

యేసును అవమానించారు

Are you not the Christ? Save yourself

యేసును అపహాస్యం చేయడానికి నేరస్థుడు ఒక ప్రశ్నను వేసాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు క్రీస్తువని చెప్పుకుంటున్నావు. నిన్ను నీవు రక్షించుకో"" లేదా ""నీవు నిజంగా క్రీస్తువైతే, నిన్ను నీవే రక్షించుకొని"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Save yourself and us

యేసు సిలువ నుండి వారిని రక్షించగలడని నేరస్థుడు నిజంగా తలంచలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)