te_tn_old/luk/23/38.md

438 B

an inscription over him

యేసు ఉన్న సిలువ పైభాగంలో చెక్కపై ఒక ప్రకటన రాసిఉంచారు

This is the King of the Jews

యేసు పైన ఈ సంకేతాన్ని ఉంచిన వారు ఆయనను ఎగతాళి చేశారు.నిజంగా ఆయన రాజు అని వారు తలంచలేదు.