te_tn_old/luk/23/36.md

641 B

him

యేసు

coming up

యేసు దగ్గరికి వచ్చి

offering him vinegar

తాగడానికి పులిసిన ద్రాక్షరసాన్ని యేసుకు ఇచ్చారు. పులిసిన ద్రాక్షరసం అనేది సామాన్య ప్రజలు తాగే చౌకైన పానీయం. రాజు అని చెప్పుకునేవారికి సైనికులు ఇచ్చే చౌక పానీయాన్ని యేసుకు ఇచ్చి అపహాస్యం చేశారు.