te_tn_old/luk/23/35.md

1.3 KiB

The people stood by

అక్కడ ప్రజలు నిలబడి ఉన్నారు

Let him save

ఇది యేసును సూచిస్తుంది.

He saved others. Let him save himself

అధికారుల పరిహాసకరమైన మాటలను లూకా వ్రాసాడు. తనను తాను కాపాడుకోడానికి బదులుగా ఇతరులను రక్షించేందుకు చనిపోవడమే యేసు ఏకైక మార్గం. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

Let him save himself

యేసు తనను తాను రక్షించుకోగలగాలి. వారు యేసును అపహాస్యం చేయడానికి ఇలా అన్నారు. ఆయన తనను తాను రక్షించుకోగలడని వారు నమ్మలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన తానెవరో నిరూపించుకోనేలా తనను తాను సిలువ నుండి రక్షించుకోవడం మేము చూడాలనుకుంటున్నాము

the chosen one

దేవుడేర్పరచుకున్న