te_tn_old/luk/23/34.md

632 B

they cast lots

సైనికులు ఒక విధమైన పందెంలో పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు చీట్లు వేసి పందెం కాచారు

dividing up his garments, they cast lots

యేసు దుస్తులకు సంబంధించిన ప్రతి వస్త్రాన్ని, ఎవరికి వారు తమ ఇంటికి తీసుకు వెళ్లాలని వంతులు వేసి నిర్ణయించుకొన్నారు.