te_tn_old/luk/23/32.md

1.2 KiB

Now two other criminals, were also being led away with him to be put to death

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసుతో పాటు ఇద్దరు నేరస్థులకు కూడా మరణ శిక్షను అమలుపరచేందుకు సైనికులు తీసుకొచ్చారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

two other criminals

నేరస్థులుగా ఉన్న మరో ఇద్దరిని, లేదా ""ఇద్దరు నేరస్థులు"". లూకా ""వేరే నేరస్థులు"" అని చెప్పలేదు, ఎందుకంటే యేసు నిర్దోషిగా ఉన్నాడు, అయినప్పటికీ ఆయనను నేరస్థునిగా పరిగణించారు. లూకా మిగతా ఇద్దరిని నేరస్థులు అని అంటాడు, కాని యేసుని కాదు.