te_tn_old/luk/23/31.md

1.7 KiB

For if they do these things while the tree is green, what will happen when it is dry?

ఇప్పుడు మనుషులు మంచిగా ఉన్న కాలంలోనే చెడ్డ వాటిని చేస్తున్నారని, భవిష్యత్తులోవచ్చే చెడు సమయాల్లో వారు అధ్వాన్నమైన పనులు చేస్తారని, జనసమూహం అర్థం చేసుకోవడానికి యేసు ఒక ప్రశ్నను సంధించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చెట్టుపచ్చగా ఉన్నప్పుడే, వారు చెడ్డ వాటిని చేస్తే, అది ఎండినప్పుడు వారు మరింత అధ్వాన్నమైన పనులు చేయడాన్ని మీరు చూడవచ్చు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the tree is green

పచ్చని చెట్టు మంచిని గూర్చి చెప్పడానికి వాడిన ఒక ఉపమాలంకారం. మీ భాషలో ఇలాంటి ఉపమాలంకారంఉంటే, మీరు దానిని ఇక్కడ ఉపయోగించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

it is dry

ఎండిన కట్టెలు అనేది ఒక ఉపమాలంకారం. అది కాల్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)