1.7 KiB
1.7 KiB
Connecting Statement:
యేసు జన సముహంతో మాట్లాడటం ముగించాడు.
For see
ఎందుకు యెరూషలేము స్త్రీలు తమ కోసం ఏడుస్తారు అనే దానికి కారణాన్ని ఇది తెలియచేస్తుంది.
days are coming
ఒక సమయం త్వరలోనే వస్తుంది
in which they will say
అప్పుడు ప్రజలు చెబుతారు
the barren
పిల్లలను కనని స్త్రీలు
the wombs that did not bear, and the breasts that did not nurse
ఈ వాక్యం ""గొడ్రాలు"" ను గూర్చి ఎక్కువగా వివరించేందుకు ఉపయోగించడం జరిగింది. ఆ స్త్రీలు బిడ్డలకు జన్మనివ్వలేదు, లేదా పిల్లలను సాకను లేదు. దీన్ని ""పిల్లలను కనని గొడ్రాలు"" తో జతపరచడానికి సహాయపడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""పిల్లలకు జన్మనివ్వని స్త్రీలు లేదా పిల్లలకు పాలివ్వని స్త్రీలు
they will say
ఇది రోమీయులనూ, లేదా యూదా నాయకులను సూచిస్తుంది, లేదా ప్రత్యేకించి ఎవ్వరూ కాదు.