te_tn_old/luk/23/28.md

1.7 KiB

turning to them

స్త్రీలవైపు యేసుతిరిగి, వారితో నేరుగా సంబోధించాడని ఇది సూచిస్తుంది.

Daughters of Jerusalem

పట్టణపు""కుమార్తె"" అంటే, ఆ పట్టణంలోని స్త్రీలు. ఈ విధంగా పిలవడమనేది అమర్యాద కాదు. ఇది ఒక ప్రదేశం నుండి వచ్చిన మహిళల సమూహానికి సాధారణ రూపం. ప్రత్యామ్నాయ అనువాదం: ""యెరూషలేము నుండి వచ్చిన స్త్రీలు

do not weep for me, but weep for yourselves and for your children

ఒక వ్యక్తికి ఏమి జరుగుతుందో, ఆ వ్యక్తికి మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నాకు జరిగే హాని విషయమై ఏడవకండి. దానికి బదులుగా, మీకూ, మీ పిల్లలకు సంభవించే వినాశకరమైన విషయాలను బట్టి ఏడవండి"" లేదా ""నాకు హాని జరుగుతుందని మీరు దుఃఖిస్తున్నారు, అయితే మీకూ, మీ పిల్లలకు మరింత ఘోరమైన కీడు జరిగినప్పుడు మీరు ఏడుస్తారు""(చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)