te_tn_old/luk/23/27.md

610 B

A great crowd

సమూహం

a great crowd of the people, and of women

ఆ గొప్ప జన సమూహంలో గొప్ప స్త్రీలు కూడా భాగమై ఉన్నారు, వారు ఒక ప్రత్యేకమైన గుంపు కాదు.

mourned for him

యేసు గురించి దుఃఖించారు

were following him

దీని అర్థం వారు యేసు శిష్యులని కాదు. వారు ఆయన వెనుక నడుస్తున్నారని అర్థం.