te_tn_old/luk/23/26.md

1.2 KiB

As they led him away

సైనికులు యేసును పిలాతు దగ్గర నుండి దూరంగా తీసుకుపోయారు

they seized

రోమా సైనికులు కలిగియున్న తమ బరువులను ప్రజలు మోసేలా బలవంతం చేసే అధికారం ఉంది. సీమోను ఏదో తప్పు చేస్తే అతన్ని నిర్బంధించారు అనే విధంగా,లేదా ఏదైనా తప్పు చేశాడని సూచించే విధంగా దీనిని అనువదించవద్దు.

a certain Simon of Cyrene

కురేను అనే ఊరి వాడైన సీమోను అనే వ్యక్తి (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

coming from the country

పల్లెటూరు నుండి యెరూషలేములోకి వస్తున్నాడు

putting the cross on him

అతని భుజాలపై సిలువను పెట్టారు

behind Jesus

యేసును అతను అనుసరించాడు