te_tn_old/luk/23/25.md

1.2 KiB

He released the one whom they asked for

పిలాతు బరబ్బను చెరశాల నుండి విడుదల చేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు విడుదల చేయమని ఎవరిని అడిగారో, ఆ బరబ్బను పిలాతు విడుదల చేశాడు

who had been put in prison for rioting and murder

ఆ సమయంలో బరబ్బ ఎక్కడ ఉన్నాడనే దాన్ని గూర్చిన నేపథ్య సమాచారం ఇది. ఇది క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రోమీయులు ​​ఎవరిని చెరశాల ఉంచారో ... హత్య"" (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

but he handed over Jesus to their will

జనసమూహం కోరుకున్నది చేయడానికి, యేసును వారి వద్దకు తీసుకురావాలని పిలాతు సైనికులకు ఆజ్ఞాపించాడు