te_tn_old/luk/23/22.md

1.4 KiB

Then he said to them a third time

పిలాతు తిరిగి మూడవ సారి ప్రజలతో అన్నాడు (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

what evil has this man done?

యేసు నిర్దోషి అని జనాలకు అర్థమయ్యేలా పిలాతు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ మనిషి ఏ తప్పు చేయలేదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

I have found no fault deserving death in him

ఇతను మరణ శిక్షకు తగినది ఏదీ చేయలేదు

after punishing him, I will release him

[లూకా 23:16] (../23/16.md) లో వలె, పిలాతు యేసును శిక్ష లేకుండానే విడుదల చేసి ఉండాలి, ఎందుకంటే ఆయన నిర్దోషి కాబట్టి అయితే జనాన్ని ప్రసన్నం చేసుకోవడానికి యేసును అతను శిక్షించటానికి ప్రతిపాదించాడు.

I will release him

నేను ఇతన్ని విడుదల చేస్తాను