te_tn_old/luk/23/15.md

1.9 KiB

Connecting Statement:

పిలాతు యూదా నాయకులతో, జన సమూహంతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

But neither did Herod

ఇక్కడ తెలిపిన చిన్న వివరణలో చేర్చని సమాచారాన్ని జోడించడానికి ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""హేరోదు కూడా ఇతణ్ణి దోషిగా భావించలేదు"" లేదా ""ఇతను నిర్దోషి అని హేరోదు కూడా అనుకున్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

neither did Herod, for

హేరోదుకు తెలియదు, ఎందుకంటే, లేదా ""హేరోదుకు తెలియదు. మనకు ఇది తెలుసు ఎందుకంటే.

he sent him back to us

హేరోదు యేసును మన దగ్గరకే తిరిగి పంపాడు. ""మన"" అనే పదం పిలాతు, అతని సైనికులనూ, యాజకులనూ, శాస్త్రులనూ సూచిస్తుంది, కానీ పిలాతు మాట వింటున్న వారిని కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

nothing that is worthy of death has been done by him

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతడు చేయలేదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)