te_tn_old/luk/23/14.md

748 B

this man

ఇది యేసును సూచిస్తుంది.

as perverting

ఆయన అని

having questioned him before you

నేను మీ సమక్షంలోనే యేసును ప్రశ్నించాను. వారు విచారణకు సాక్షులుగా ఉన్నారని కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరే సాక్షులుగా ఇక్కడ నేను యేసును ప్రశ్నించాను,"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I find no fault in this man

ఈయన దోషి అని భావించవద్దు