te_tn_old/luk/23/12.md

1.3 KiB

both Herod and Pilate had become friends with each other that day

యేసును తీర్పు తీర్చడానికి పిలాతు తనను అనుమతించడాన్ని హేరోదు ప్రశంసించినందున వారు ఇరువురు స్నేహితులు అయ్యారనేది ఒక సమాచారం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆ రోజునే హేరోదూ, పిలాతూ, ఒకరితో ఒకరు స్నేహితులుగా మారారు, ఎందుకంటే యేసును తీర్పు తీర్చేందుకు హేరోదు వద్దకు పిలాతు పంపాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

for previously there had been hostility between them

ఈ సమాచారం నేపథ్య సమాచారం అని చూపించడానికి కుండలీకరణాల్లో జతచేయడం జరిగింది. మీ పాఠకులు అర్థం చేసుకునే విధంగా రచన శైలీని ఉపయోగించండి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)