te_tn_old/luk/23/11.md

631 B

Herod and his soldiers

హేరోదూ అతని సైనికులు

Dressing him in elegant clothes

ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి. యేసును గౌరవించటానికి,లేదా లక్ష్యముంచడానికి ఇది జరిగిందనే విధంగా దీనిని అనువాదం చేయకూడదు. వారు యేసును ఎగతాళి చేయడానికీ, ఆయనను హేళన చేయడానికి చేసారు.