te_tn_old/luk/23/07.md

817 B

When he discovered

పిలాతు కనుగొన్నాడు

he was under Herod's authority

హేరోదు గలిలయ పాలకుడు అని వాస్తవాన్ని నిర్దిష్టంగా ఈ భాగం చెప్పలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు హేరోదు అధికారంలో ఉన్నాడు, ఎందుకంటే హేరోదు గలిలయ ప్రాంతాన్ని పరిపాలించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he sent

పిలాతు పంపాడు

who was himself

ఇది హేరోదును సూచిస్తుంది.

in those days

ఆ సమయంలో