te_tn_old/luk/23/06.md

982 B

when heard this

యేసు గలిలయలో బోధించడం ప్రారంభించాడని విని

he asked whether the man was a Galilean

పిలాతు యేసు ఏ ప్రాంతం నుండి వచ్చాడో తెలుసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే యేసుకు తక్కువ స్థాయి ప్రభుత్వ అధికారి న్యాయమూర్తిగా కలిగి ఉండాలని అతను కోరుకున్నాడు. యేసు గలిలయకు చెందినవాడైతే, హేరోదుకు గలిలయపై అధికారం ఉంది, గనుక యేసుకు హేరోదు తీర్పు తీర్చాలని పిలాతు అనుకొన్నాడు.

the man

ఇది యేసును సూచిస్తుంది.