te_tn_old/luk/23/03.md

955 B

So Pilate questioned him

పిలాతు యేసును అడిగాడు

You say so

సాధ్యమయ్యే అర్ధాలు 1) ఇలా చెప్పడం ద్వారా, తాను యూదుల రాజునని యేసు సూచించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అవును, మీరు చెప్పినట్లు నేను"" లేదా ""అవును. నీవు నేను నీవంటునట్లుగానే"" లేదా 2) పిలాతు యేసును యూదుల రాజు అని పిలవడం వలన యేసు అలా అన్నాడు. ఆయన చెప్పుకోలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నువ్వే అలా అంటున్నావు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)