te_tn_old/luk/23/02.md

962 B

We found

మేము సభలోని సభ్యులను మాత్రమే సూచిస్తున్నాము, పిలాతుకు సమీపంలోని ఇతర వ్యక్తులను కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

perverting our nation

మా జనం చేయకూడని పనులను చేయడం వలన, లేదా ""మా జనానికి అబద్ధాలు చెప్పి ఇబ్బంది కలిగించడం వలన

forbidding to give tribute

పన్నులు చెల్లించవద్దని చెప్పడం

to Caesar

రోమా చక్రవర్తి కైసరుని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""చక్రవర్తికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)