te_tn_old/luk/22/71.md

823 B

What further need do we have of a witness?

వారు గట్టిగా నొక్కిచెప్పడానికి ఒక ప్రశ్నను వేశారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మాకు ఇక సాక్షులతో పని లేదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

we have heard from his own mouth

తన నోటితో"" అనే పదం ఆయన చెప్పిన దానిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను దేవుని కుమారుడని అనడం అతని నోటినుండే విన్నాము"" (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)