te_tn_old/luk/22/70.md

984 B

Then you are the Son of God?

సభలోని వారు, యేసు తాను దేవుని కుమారుడని చెప్తున్నాడని వారి అవగాహనను స్పష్టంగా ధృవీకరించుకోవడానికి, వారు కోరుకుంటున్నట్లు ఈ ప్రశ్న అడిగారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అట్లయితే నీవు అన్నట్లుగా, నీవు దేవుని కుమారుడని అర్థం చేసుకోవాలా?"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Son of God

ఇది యేసుకు ఒక ప్రధానమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

You are saying that I am

అవును, మీరు చెప్పినట్లే