te_tn_old/luk/22/69.md

1.5 KiB

Connecting Statement:

యేసు సభతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

from now on

ఈ రోజు నుండి లేదా ""ఈ దినం మొదలుకొని

the Son of Man will be

యేసు తనను తాను సూచించడానికి ఈ వాక్యాన్ని ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, మనుష్య కుమారుణ్ణి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

seated at the right hand of the power of God

దేవుని కుడిచేతి ప్రక్కన"" కూర్చోవడం అనేది దేవుని నుండి గొప్ప గౌరవాన్నీ, అధికారాన్ని పొందుకోవడానికి సంకేతం. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని బల ప్రభావాలున్న కుడి ప్రక్కన గౌరవ స్థానంలోకూర్చుంటాడు"" (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

the power of God

సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇక్కడ ""శక్తి"" ఆయన అత్యున్నత అధికారాన్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)