te_tn_old/luk/22/68.md

1.3 KiB

if I ask you, you will certainly not answer

ఇది రెండవ వాస్తవికమైన ప్రకటన. వారు ఎందుకు తనను శిక్షిస్తున్నారో చెప్పక పోవడంతో యేసు వారిని గద్దించాడు, ఆయన నిందిస్తున్నాడని చెప్పడం వారి మరో ఎత్తుగడ. అవి ""నేను మీకు చెప్పినా మీరు నమ్మరు"" అనే మాటలు (67 వ వచనం), దీని వలన సభ నిజంగా సత్యాన్వేషణ కోసం కాదని, యేసు నమ్మకపోవడాన్ని తెలియజేస్తుంది. మీ భాషలో వాస్తవంగా జరగని ఒక పనిని సూచించే విధానం ఉంటే, మీరు దానిని పరిగణలోకి తీసుకోవచ్చు. యేసు వారిని మాట్లాడమన్నా, లేదా వారిని ఏమైనా అడిగినా,వారు సరిగ్గా స్పందించలేరని చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)