te_tn_old/luk/22/67.md

1.1 KiB

saying

కొత్త వాక్యాన్ని ఇక్కడ ప్రారంభించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పెద్దలు యేసుతో అన్నారు

If you are the Christ, tell us

నీవు క్రీస్తువైతే మాకు చెప్పు

If I tell you, you will certainly not believe

యేసు చెప్పిన రెండు వాస్తవమైన ప్రకటనలలో ఇది మొదటిది. యేసు దైవదూషణకు పాల్పడ్డాడని వారు చెప్పడానికి కారణం, వారడిగిన సరే, ఆయన ప్రత్యుత్తరం ఇవ్వలేదని చెప్పడం వారి ఎత్తుగడ. మీ భాషలో వాస్తవంగా జరగని ఒక పనిని సూచించే విధానం ఉంటే, మీరు దానిని పరిగణలోకి తీసుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)