te_tn_old/luk/22/64.md

1.7 KiB

They put a cover over him

ఆయన్ని చూడనివ్వకుండా,వారు ఆయన కళ్ళకు గంతలు కట్టారు

Prophesy! Who is the one who hit you?

యేసు ప్రవక్త అని కాపలావాళ్ళు నమ్మలేదు. దానికి బదులుగా, వారు నిజమైన ప్రవక్త చూడకుండానే తనను ఎవరు కొట్టారో అతనికి తెలుస్తుందని వారు తలంచారు. వారు యేసును ప్రవక్త అని ఆటపట్టిస్తూ పిలిచారు, ఆయన ప్రవక్త కాదని ఎందుకువారు తలచారో చెప్పేందుకు అలా కనపరచారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిన్ను ఎవరు కొట్టారో మాకు చెప్పి, నీవు ప్రవక్తవని నిరూపించుకో!"" లేదా ""హే ప్రవక్తా, నిన్ను ఎవరు కొట్టారు?"" (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

Prophesy!

దేవుని ద్వారా నీవు మాట్లాడు! యేసు కళ్ళకు గంతలు కట్టడం వల్ల చూడలేకపోయినప్పటికి, తనను కొట్టినవారెవరో దేవుడు ఆయనకు చెప్పాల్సి ఉంటుందని సూచించే సమాచారం. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)