te_tn_old/luk/22/61.md

1.5 KiB

turning, the Lord looked at Peter

పేతురు వైపు ప్రభువు తిరిగిచూశాడు

the word of the Lord

పేతురు ద్రోహం చేస్తాడని, యేసు చెప్పినప్పుడు యేసు చెప్పినది

a rooster crows

పొద్దునే సూర్యుడు ఉదయించే ముందు కోళ్ళు తరచుగా కూస్తాయి. [లూకా 22:34] (../22/34.md) లోఇలాంటి వాక్యాన్నిమీరు ఎలా అనువదించారో చూడండి.

today

యూదులకు ఒక రోజు అనేది సూర్యాస్తమయం మొదలుకొని మరుసటి రోజు సూర్యాస్తమయం సాయంత్రం వరకు కొనసాగింది. యేసు నిన్నటి సాయంత్రం, తెల్లవారుజామున, లేదా పొద్దునే తెల్లవారుజామున ఏమి జరుగుతుందో గురించి చెప్పాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ రాత్రి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

deny me three times

నాకు తెలుసు, నీవు మూడుసార్లు నిరాకరిస్తావు