te_tn_old/luk/22/60.md

1.9 KiB

Man

పేతురుకు ఆ వ్యక్తి పేరు తెలియదు. అతన్ని ""అయ్యా"" అని పిలవడం వలన అతన్ని అవమానించడం లేదు. పేతురు అతన్ని అవమానిస్తున్నాడని మీ భాషలోని ప్రజలు అనుకుంటే, ఒక తెలియని వ్యక్తిని సంబోధించడానికి మీరు మీ సంస్కృతిలో వాడే ఆమోదయోగ్యమైన విధానాన్ని ఉపయోగించవచ్చు, లేదా మీరు ఈ పదాన్ని వదిలేయవచ్చు. మీరు దీనిని [లూకా 22:58] (../22/58.md) లో ఎలా అనువదించారో చూడండి.

I do not know what you are saying

మీరు ఏమి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఈ వ్యక్తీకరణకు అర్ధం, పేతురు ఆ వ్యక్తితో పూర్తిగా విభేదిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు చెప్పేది ఎప్పటికి నిజం కాదు"" లేదా ""మీరు చెప్పినది పూర్తిగా అబద్ధం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

while he was still speaking

పేతురు మాట్లాడుతున్నప్పుడు

a rooster crowed

పొద్దునే సూర్యుడు కనిపించే ముందు కోడి కూస్తుంది. [లూకా 22:34] (../22/34.md) లో మీరు ఇలాంటి వాక్యాన్ని ఎలా అనువదించారో చూడండి.