te_tn_old/luk/22/59.md

679 B

insisted, saying

పట్టుబట్టాడు, లేదా ""గట్టిగా చెప్పాడు

In truth, this one

ఇక్కడ ""ఈ మనిషి"" అనే పదం పేతురును సూచిస్తుంది. చెప్పేవానికి బహుశా పేతురు పేరు తెలియదు.

he is a Galilean

పేతురు మాట్లాడే తీరును బట్టి గలిలయకు చెందినవాడని, బహుశా ఆ వ్యక్తి చెప్పి ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)