te_tn_old/luk/22/57.md

846 B

But Peter denied it

కానీ అది నిజం కాదని పేతురు చెప్పాడు

Woman, I do not know him

ఆమె పేరు పేతురుకు తెలియదు. అతను ఆమెను ""అమ్మాయి""అని పిలిచి అవమానించలేదు. అతను ఆమెను అవమానిస్తున్నాడని ప్రజలు అనుకుంటే, ఒక వ్యక్తి తనకు తెలియని స్త్రీని సంబోధించడానికి, మీ సంస్కృతిలో వాడే ఆమోదయోగ్యమైన విధానాన్ని ఉపయోగించవచ్చు, లేదా మీరు ఈ పదాన్ని వదిలేయవచ్చు.