te_tn_old/luk/22/53.md

1.6 KiB

When I was daily with you

నేను ప్రతి రోజు మీ మధ్యనే ఉన్నా

in the temple

యాజకులు మాత్రమే దేవాలయంలోకి వెళ్లారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవాలయ ప్రాంగణంలో"" లేదా ""దేవాలయం వద్ద

you did not lay your hands on me

ఈ వచనంలో, ఒకరిపై చేయి వేయడం అంటే ఆ వ్యక్తిని బంధించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నన్ను బంధించండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

this is your hour

మీరు అనుకున్నది చేయడానికి, ఇది మీ ఘడియ

the authority of the darkness

సమయం గూర్చి పునరావృతం చేయడానికి ఇది సహాయపడవచ్చు. ""చీకటి"" అనేది సాతానుకు వాడిన ఒక ఉపమాలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం: ""చీకటి అధికారమేలే ఘడియ"" లేదా ""సాతాను ఏదైతే కోరుకున్నాడో అది చేయడానికి, దేవుడు అనుమతించిన సమయం"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-ellipsis]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])