te_tn_old/luk/22/52.md

796 B

Do you come out as against a robber, with swords and clubs?

నేనొక దొంగనైనట్లు మీరు కత్తులతో, దుడ్డు కర్రలతో రావలసిన అవసరమేమొచ్చింది? యేసు యూదుల నాయకులను గద్దించేందుకు ఈ ప్రశ్నను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను దొంగను కాదని మీకు తెలుసు, అయినప్పటికీ మీరు కత్తులతో, దుడ్డు కర్రలతో నా దగ్గరకు వచ్చారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)